Home | Back to Courses

Telugu Affiliate Marketing Course

Course Image
Partner: Udemy
Affiliate Name:
Area:
Description: హాయ్ నేను రజనీకాంత్ (MILLION BLOGGER యూట్యూబ్ చానెల్) గత 5 సంవత్సరముల నుండి AFFILIATE MARKETING చేస్తున్నాను, అందులో భాగంగా నేను ఖాళీ సమయాలల్లో CLICKBANK ,WARRIOR PLUS నుండి నెలకు దాదాపు 1 లక్ష నుండి 3 లక్షలు వరకు సంపాదిస్తున్నాను, నేను చాలా మందిని చూసాను ఇంటర్నెట్ లో PART TIME చేసి మనీ సంపాదించాలి అనుకునే వాళ్ళను కానీ ప్రతీ వోక్కరు సరైన అవగాహన లేకుండా FAKE WORKS AND SITES చేసి అందరూ మోసపోతున్నారు, మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి అసలు DATA ENTRY, SURVEY, AD POSTING, ADS CLICKING ఇలా మనము చాలా WORKS చూస్తూ ఉంటాము నిజానికి అలాంటి WORKS ఉండవు అలాంటివి నమ్మకండి INTERNET లో డబ్బులు వచ్చే ఏకైక మార్గం AFFILIATE MARKETING అలాంటి వాళ్ళ కోసం నాకు తెలిసినన పద్దతులను నేర్పించడానికి ఈ VIDEO COURSE ని క్రియేట్ చేశాను.ఇంటర్నెట్ లో నిజంగా మనీ సంపాదించాలంటే ఒక Affiliate Marketing నుండి మాత్రమే సాధ్యం.STUDENTS, HOUSEWIVES, RETIRE PERSONS ఇంకా ఎవరైనా AFFILIATE MARKETING ద్వారా డబ్బులు సంపాదించగలరు.YOUTUBE, BLOGGER, ETC... నుండి ఎలా సంపాదించ వచ్చో AFFILIATE MARKETING నుండి కూడా AFFILIA MARKETING PRODUCT PROMOTE చేయటం ద్వారా మనము కనీసం నెలకు 50 వేలు నుండి 1 లక్ష రూపాయలు వరకు సంపాదించవచ్చు.AFFILIATE MARKETING (CLICKBANK & WARRIOR PLUS) నుండి మనీ సంపాదించాలంటే కొంచం ఇంటర్నెట్ పరిజ్ఞానం వుంటే చాలు అంటే ఈ మెయిల్ పంపడం INTERNET BROWSING చెయ్యడం లాంటివి తెలిసిన వాళ్ళు కూడా చెయ్యవచ్చు, దీని ద్వారా దాదాపుగా రోజూ 2 నుండి 3 గంటలు పని చెయ్యడం ద్వారా నెలకు 50 వేలు నుండి 1 లక్ష రూపాయలు వరకు సంపాదించవచ్చు.ఈ Video కోర్సు లో Affiliate Marketing నుండి ఎలా మనీ సంపాదించవచ్చు, నేను ఎలా Work చేస్తున్నాను నాకు ఎలా Money వస్తుంది అనే ప్రతి అంశాన్ని జాగ్రతగా డిజైన్ చేశాను, దీనివల్ల మీకు దాదాపు Work Start చేసిన వారం రోజుల నుండే 10 నుండి 20 Dollars వరకు వచ్చే అవకాశం వుంటుంది, ఇంకా మనము Work చేస్తూవుంటే (Implementation) మన Daily income పెరుగుతూ వుంటుంది.ఇందులో మనము ఎంత సంపాదిస్తే అంత Affiliate Marketing networks such as Clickbank ,warrior plus ప్రతీ నెల మన Bank Account లో వేస్తుంది.ఇంకొక విషయం నేను ఇక్కడ స్పష్టంగా చెప్
Category: Marketing > Affiliate Marketing > Affiliate Marketing
Partner ID:
Price: 19.99
Commission:
Source: Impact
Go to Course